కష్టపడితేనే సక్సెస్ – కీర్తి సురేష్

Keerthy Suresh opens up about Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Keerthy Suresh,national awardee Keerthy Suresh,Keerthy Suresh Sarkar Vari Pata,Keerthy Suresh Sarkar Vari Pata In Sarkar vari Pata,Keerthy Suresh new movie,Keerthy Movie Updates, Keerthy Suresh upcoming Movies,Keerthy latest Updates,Keerthy Upcoming Cinema,Keerthy Suresh Telugu Movies,Keerthy Suresh Tamil movies,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh 2022 Movies, Keerthy Suresh With Mahesh Babu,Keerthy Suresh With Mahesh Babu Sarkar Vari Pata,Keerthy Suresh About Success,Keerthy Suresh About Movie Success,Keerthy Suresh opens About Movie Success,#KeerthySuresh

సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి , చిరంజీవి “భోళా శంకర్ “, నాని “దసరా “మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన కెరియర్ ఆరంభంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని కీర్తి సురేశ్ చెప్పారు. మలయాళంలో తాను నటించిన ఒక సినిమా విడుదలకి నోచుకోలేదనీ , ఆ తరువాత రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయనీ , దాంతో నాది ఐరన్ లెగ్ అనే ప్రచారం జరగడం మొదలైందనీ , ఆ తరువాత తన కు అవకాశాలు పోయాయనీ , అవమానాలు ఎదురయ్యాయనీ , ఆ ప్రచారం నుంచి తాను బయట పడటానికి మూడేళ్లు పట్టిందనీ , కెరేర్ లో సక్సెస్ రావాలంటే ఎంతో కష్టపడాలనీ , అలా కష్టపడటం వలన తప్పకుండా సక్సెస్ అవుతామనీ , సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని తాను భావించాననీ , తాను కస్టపడి సక్సెస్ లు సాధించి ఈ స్థాయికి చేరుకున్నాననీ కీర్తి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.