అందరికీ కృతజ్ఞతలు -శృతి హాసన్

Actress Shruti Hasaan Thanks everyone for the wishes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Actress Shruti Hasaan,Shruti Hasaan,Shruti Hasaan Latest News,Shruti Hasaan Movies,Shruti Hasaan upcoming Movies,Actress Shruti Hasaan Thanks,Actress Shruti Hasaan Thanks everyone for Wishes, Shruti Haasan Vakeel Saab,Shruti Haasan Salaar Movie,Shruti Haasan Next Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan latest Movies,Shruti Haasan with Prabhas,Shruti Haasan And Prabhas Movie Salaar, Shruti Haasan and Pawan kalyan,Shruti Haasan and Pawan kalyan Movie Vkeel Saab,Shruti Haasan Latest Movie Updates in 2022,Shruti Haasan upcoming Movie 2022,Shruti Haasan Tollywood Movies, Shruti Haasan #NBK107,Shruti Haasan Birthday on 25jan,Shruti Haasan Birthday,Shruti Haasan hit songs,Shruti Haasan Super Hit movies,Shruti Haasan Tollywood Hit Movies, Shruti Haasan in Social Media,Shruti Haasan Share thank you note in Social Media,Shruti Haasan Tweet Thanks for every one for her birthday wishes,#ShrutiHaasan

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

శృతి హాసన్ తన బర్త్ డే (జనవరి 25 ) సందర్భగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలనీ , తనపై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేననీ , ఈ అందమైన, క్లిష్టమైన భూమిపై తన జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయిందనీ , కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసుననీ , జీవితంలో తనకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాననీ , జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకుంటుంటాననీ శృతి హాసన్ సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =