భారీ చిత్ర దర్శకుడు శంకర్ తనయుడు ఆర్జిత్ కోలీవుడ్ ఎంట్రీ ?

#ArjithShankar, Arjith, Arjith New Movie, Arjith Shankar, Arjith Shankar As Hero, Arjith Shankar Debut Movie, Arjith Shankar In Kaadhal 2, Arjith Shankar Kollywood Entry, Arjith Shankar To Debut As Hero, Arjith Shankar To Debut As Hero In Kollywood, Breaking: Director Shankar’s Son Arjith To Debut As Hero?, Director SHankar, Director Shankar Son Arjith, Director Shankar Son Arjith Debut Movie News, Director Shankar Son Arjith Latest Movie Update, Director Shankar Son Arjith Latest News, Director Shankar Son Arjith Movie News, Director Shankar Son Arjith Movie Update, Director Shankar Son Arjith New Movie Update, Director Shankar Son Arjith Shankar Debut Hero Tamil Movie, Director Shankar Son Arjith Shankar To Debut As Hero, Director Shankar Son Arjith To Debut In Kaadhal 2, Director Shankar Son Arjith Upcoming Movie, Director Shankar’s Son Arjith Debut Movie, Director Shankar’s Son Arjith Shankar As Hero, Director Shankar’s Son Arjith Shankar To Debut As Hero, Director Shankar’s Son Arjith To Make His Acting Debut With A Tamil Film, Director Shankar’s Son Arjith, Director Shankar’s Son Arjith To Debut As Hero, Kaadhal 2, Kaadhal Part 2, RC 15, RC 15 Movie, Shankar, shankar latest movie, Shankar Latest Movie Update, Shankar Movies, Shankar New Movie, Shankar New Movie Update, Shankar Son, Shankar Son Arjith, Shankar Son Arjith Shankar Debut Hero Tamil Movie, Shankar Son Arjith Shankar Debut Tamil Movie, shankar upcoming movie, Telugu Film News 2022, Telugu Filmnagar Published

కోలీవుడ్ స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ నిర్మాతగా పలు మూవీస్ నిర్మించారు. దర్శకుడు శంకర్ తన తనయుడు ఆర్జిత్ ను హీరోగా తన స్వంత బ్యానర్ పై కోలీవుడ్ కు పరిచయం చేయనున్నారని సమాచారం. 2004 సంవత్సరం లో శంకర్ నిర్మాతగా బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో భరత్ , సంధ్య జంటగా తెరకెక్కిన “కాదల్” తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. “కాదల్” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ప్రేమిస్తే ” మూవీ కూడా ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కాదల్”మూవీ సీక్వెల్ తో దర్శకుడు శంకర్ తనయుడు ఆర్జిత్ కోలీవుడ్ కు హీరోగా పరిచయం కానున్నారు. దర్శకుడు శంకర్ తనయ అదితి రెండు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో    భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కమల్ హాసన్ “ఇండియన్ 2 “, రామ్ చరణ్ #”RC15 “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fourteen =