RRR అల్లూరి సీతారామరాజు పాత్రపై ఎన్టీఆర్ స్పందన

Jr NTR opens up about Alluri Seetharamaraju character,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Jr NTR,Jr NTR In RRR Movie,Jr NTR About Ram Charan Character,Jr NTR About Spokes About Seetharamaraju,Jr NTR opens up about Ram charan Character,Jr NTR RRR Movie, Jr NTR Latest Telugu Movie RRR,Jr NTR New Movie RRR,Jr NTR and Ram charan Movie RRR,Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan Telugu Movie, Ram Charan latest Updates,Ram Charan RRR Movie Updates,Ram Charan as Alluri Sitarama Raju,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Upcoming Movie,RRR latest Updates, RRR latest News,ss Rajamouli,ss rajamouli New Movie RRR,ss rajamouli Telugu Movie,ss rajamouli Upcoming Movie,ss rajamouli latest Updates about RRR Movie,ss Rajamouli Ranam Roudram Rudhiram, ss Rajamouli Ranam Roudram Rudhiram New Movie,ss Rajamouli Ranam Roudram Rudhiram Upcoming Movie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 18 వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీలో గోండు వీరుడు కొమరం భీమ్ గా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ..అల్లూరి సీతారామరాజు ట్రైలర్ చూసినప్పుడు , రామ్ చరణ్ నిప్పుల మధ్య నుండి దూకుతూ బాణం సంధించే సీన్ తనకు ఎంతో బాగా నచ్చిందనీ , ఎంత బాగా అంటే ఆ సీన్ లో తాను నటిస్తే బాగుండేది అనిపించేలా
ఆ సీన్ నచ్చిందనీ , రామ్ చరణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + two =