అజిత్ “వాలిమై” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Ajith Valimai Release date Locked?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ajith,Hero Ajith,Actor Ajith,Ajith Valimai,Ajith Valimai Movie Updates,Ajith Valimai Upcoming Movie,Ajith Valimai movie Release Date Fixed,Ajith Valimai Movie Date Confirm, Ajith Valimai Movie Release date Confirmed,Valimai Movie Updates,Valimai Movie Latest Updates,Ajith Valimai on March 4th,Ajith Valimai Release On march 4th, Valimai Movie News,Yuvan Shankar Raja,Huma Qureshi,Huma Qureshi New Movie,Huma Qureshi New Movie Valimai,Huma Qureshi with Ajith,#Valimai

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అజిత్ హీరో గా , తెలుగు హీరో కార్తికేయ విలన్ గా పోటీపడి నటించిన “వాలిమై” మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ కావల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా రిలీజ్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. తమిళనాడులో ముందుగానే స్పందించిన ప్రభుత్వం థియేటర్స్ లో.. 50 శాతం ఆక్యూపెన్సీని ప్రకటించింది. ఇప్పుడు కేసులు మరింత పెరగడం.. ఒమిక్రాన్ భయంతో.. కోలీవుడ్ లో థియటర్లు చాలా వరకూ మూసివేశారు. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో మార్చి నెల 4వ తేదీ “వాలిమై” మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =