2022 లో కాజల్ అగర్వాల్ సినిమాల సందడి

Kajal Aggarwal Upcoming Movies In 2022,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Telugu Movies,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Latest Movies,Kajal Aggarwal Movie Updates, Koratala Siva Acharya Movie,Kajal Aggarwal Upcoming Movie With Chiranjeevi Acharya,Kajal Agarwal New Movie Uma,Kajal Agarwal new Movies In 2022,Mega star chiranjeevi with kajal Agarwal Acharya Movie, kajal Aggarwal Upcoming Tamil and Kannada Movies 2022,Shabaash Mithu,Mere Desh Ki Dharti,Gehraiyaan

“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సూపర్ హిట్ “చందమామ “మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ
బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ తల్లి కాబోతున్నారు. అందువల్ల సినిమాలకు దూరం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరం అయినా కాజల్ 2022 సంవత్సరంలో ప్రేక్షకాభిమానులను తన సినిమాలతో అలరించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య “, దుల్కర్ సల్మాన్ “హే సినామిక “, కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ఘోస్టీ “(తమిళ ), కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం “ఉమ”(హిందీ ) మూవీస్ ఈ సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + one =