కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘గంగూబాయి కతియావాడి’

Alia Bhatts New Movie Gangubhai Kathiyawadi release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatts,Alia Bhatts New Movie,Alia Bhatts New Movie Gangubhai Kathiyawadi,Alia Bhatts New Movie Gangubhai Kathiyawadi Movie Updates,Gangubai Kathiawadi Sanjay Leela Bhansali's Film Gangubai Kathiawadi New Release Date for Alia Bhatt's Film,Alia Bhatt starrer Gangubai Kathiawadi,Alia Bhatt's film Gangubai Kathiawadi set to release,Alia Bhatts Upcoming Movie Gangubai Kathiawadi, Gangubai Kathiawadi Movie release date on february 25th,#GangubaiKathiawadi,Ajay Devgn,Emraan Hashmi ,#SanjayLeelaBhansali,Huma Qureshi,Sanjay Leela Bhansali Movie,Director Sanjay Leela Bhansali, Sanjay Leela Bhansali Director For Film Gangubhai Kathiyawadi,Sanjay Leela Bhansali Upcoming Movie,Sanjay Leela Bhansali latest Movie,Sanjay Leela Bhansali Movie Updates,RRR,RRR Movie, Alia Bhatt In RRR Movie,Alia Bhatt With SS Rajamouli Movie RRR,

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైంది. కానీ రిలీజ్ కు మాత్రం అనుకూల పరిస్థితులు రాలేదు ఇప్పటివరకూ. ఆమధ్య జనవరి 6న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ రిలీజ్ ను వాయిదా వేశారు. అప్పట్లో రాజమౌళి ఈసినిమా చిత్రయూనిట్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా వాయిదా వేశారనుకోండి. ఇక ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు గంగూబాయి కతియావాడి టీమ్. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్‌ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + seven =