దుబాయ్ లో అల్లు అర్జున్ ఎంజాయ్

Allu Arjun enjoys the incredible Dubai’s skyline,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Allu Arjun,Allu Arjun At Dubai,Allu Arjun Enjoys Dubai Skyline,Allu Arjun in Dubai,Allu Arjun share a Photo,Allu Arjun shared Dubai Skyline Images,Allu Arjun Dubai skyline images Goes viral, Allu Arjun Dubai skyline images Goes viral in Social Media,Allu Arjun Dubai skyline Photos,Allu Arjun at Dubai's Palm Jumeirah share a incredible photo, Allu Arjun share a incredible Image of Dubai Skyline View,Photo Moment Allu Arjun enjoys the incredible Dubai's skyline,Allu Arjun enjoys the incredible Dubai skyline photo goes viral, Allu Arjun vacationing in Dubai,Allu Arjun Photo Gallery,Allu Arjun latest Photos,Allu Arjun latest Images,Allu Arjun goes viral in social Media,Allu Arjun shared His incredible photo from Dubai skyline, Allu Arjun Pushpa,Allu Arjun Pushpa the Rise,Allu Arjun Pushparaj,Allu Arjun Pushpa Blockbuster Movie,Allu Arjun latest Updates,Allu Arjun Latest News,Allu Arjun Movie News, Allu Arjun Upcoming movies,Allu Arjun New Movies,Allu Arjun Next Projects

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ లో “పుష్ప ది రైజ్” మూవీ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్స్ 100 కోట్ల దిశగా దూసుకుపోవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప ది రైజ్” మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్ళి , అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దుబాయ్‌ స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తున్న తన ఫొటో ను అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ స్టైలిష్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. దుబాయ్ నుంచి రాగానే ‘పుష్ప–2’ చిత్రీకరణతో పాల్గొనే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో “పుష్ప “సెకండ్ పార్ట్”పుష్ప :ది రూల్ ” మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =