హిందీ , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో “అఖండ ” రిలీజ్

Akhanda To Release In Multiple Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Akhanda Tamil Remake,Akhanda Tamil Movie Updates,Akhanda Tamil Latest Movie Updates,Akhanda malayalam,Akhanda to Release in malayalam,Akhanda Remake in Malayalam, Akhanda to Remake in Kannada,Akhanda Movie in Kannada,Akhanda Kannada Dubbed Movie,Akhanda Multiple Languages,Akhanda,Akhanda Hindi Remake Latest Update,Akhanda Hindi Remake Latest News, Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda, Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Latest 2021 Telugu Movie,Akhanda Songs,Akhanda Movie Songs,Blockbuster Movie Akhanda,Balakrishna Movie Akhanda Blockbuster,

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న“అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు “అఖండ ” మూవీ హిందీ , తమిళ, కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే తమిళ వెర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కావడంతో ఈ సినిమాను తమిళనాడులో శుక్రవారం (జనవరి 28)న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eight =