రెజీనా మనసులో మాట

Regina Cassandra opens about her latest project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Regina Cassandra,Regina Cassandra Telugu Heroine,,Regina Cassandra latest Updates,Regina Cassandra Upoming Movie,,Regina Cassandra latest Movies,Regina Cassandra Latest Projects, Regina Cassandra in Acharya Movie,Regina Cassandra in Acharya Movie with Chiranjeevi,Regina Cassandra in Acharya Movie Special Songs, Regina Special Song in Acharya,Regina in Rocket Boys Webseries,Regina in Hindi Webseries Rocket Boys,Rocket Boys Webseries,Rocket Boys Webseries on 4th Feb, Rocket Boys Webseries Stream on Sonyliv,Regina Rocket Boys Webseries in Hindi will Stream on 4th feb

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన విక్రమ్ సారాభాయ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 4 వ తేదీ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లోవిక్రమ్ సారాభాయ్ భార్య మృణాళిని సారాభాయ్‌గా రెజీనా నటించారు. అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ మృణాళిని పాత్రలో నటించడం తన అదృష్టం అనీ , గర్వ కారణం అనీ , ఈ పాత్ర తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ రెజీనా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =