శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్..!

Actor Srikanth Tests Positive For COVID-19, Has Mild Symptoms,Akhanda,Akhanda Movie,Srikanth Akhanda Movie,Srikanth Tests Positive For COVID-19,Srikanth Tested Positive For COVID 19,Srikanth Tests Positive For Covid 19,Srikanth Tested Positive for Covid-19,Hero Srikanth Tests Positive For Covid-19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Srikanth,Actor Srikanth,Hero Srikanth,Srikanth Tests Positive,Srikanth Tests Covid 19 Positive,Srikanth Tests COVID-19 Positive,Srikanth Positive For COVID-19,Srikanth Tests Positive For Coronavirus,Srikanth Tests Coronavirus Positive,Srikanth Latest News,Srikanth News,Srikanth Latest Updates,Srikanth Covid News,Srikanth Tests COVID Positive,COVID-19,Akhanda Actor Srikanth Tests Positive For Covid-19,Srikanth New Movie,Srikanth Covid 19,Srikanth Coronavirus,Srikanth Covid Positive,Srikanth Corona Positive,Covid 19 Updates,Srikanth Updates,Srikanth Health News,Srikanth Latest Health Condition,Srikanth Health Condition,Srikanth Health,Srikanth Latest Movie,COVID-19 Latest Updates,Srikanth Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Srikanth Movies,Telugu Actor Srikanth Tests Positive For Covid-19,Actor Srikanth Covid-19,#Srikanth

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. కరోనా వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఇక తెలిసిందే కదా అన్ని పరిశ్రమల సంగతి ఏమో కానీ కరోనా వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది సినీ పరిశ్రమలకే కలుగుతుంది. ఇప్పటికే మరోసారి థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజ్ లు మళ్లీ వరుసగా వాయిదా పడుతున్నాయి. దానికితోడు వరుసపెట్టి సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నాడు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా శ్రీకాంత్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా తెలియచేశారు. తన ట్విట్టర్ లో.. ‘నాకు స్వల్ప లక్షణాలు కనిపించాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా శ్రీకాంత్ సినిమాల విషయానికొస్తే ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే అఖండలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. శ్రీకాంత్ శంకర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =