డైరెక్ట్ ఓటీటీలోకి విక్రమ్ ‘మహాన్’

Vikrams New Movie Opts For Direct OTT Release,Vikram Starrer Mahaan Gets A Release Date,Vikram's Mahaan Opts For Direct OTT Release,Vikram Mahaan Opts For Direct OTT Release,Chiyaan Vikram Mahaan Direct OTT Premiere On Prime,Chiyaan Vikram Mahaan Direct OTT Premiere,Chiyaan Vikram's Mahaan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Latest Tollywood Updates,Mahaan,Chiyaan Vikram,Dhruv Vikram,Dhruv Vikram Movie,Dhruv Vikram Movies,Dhruv Vikram New Movie,Dhruv Vikram Latest Movie,Dhruv Vikram Mahaan,Chiyaan Vikram Movie,Vikram Movies,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Upcoming Movie,Vikram New Movie Update,Vikram Latest Movie Update,Vikram New Movie Release Date,Vikram Mahaan,Vikram Mahaan Movie,Vikram Mahaan Movie Release Date,Vikram Mahaan Release Date,Vikram Mahaan Release Date Update,Vikram Mahaan Movie Release Date Update,Vikram Mahaan OTT Release Date,Vikram Mahaan Movie OTT Release Date,Vikram Mahaan OTT Release,Vikram Mahaan OTT Release Date Update,Vikram Mahaan Movie OTT Release Date Update,Mahaan Movie OTT Release Date Update,Mahaan OTT Release Date Update,Mahaan Movie OTT Release Date,Mahaan OTT Release Date,Mahaan OTT Release,Mahaan Movie OTT Release,Mahaan Release,Mahaan Release Date,Mahaan Movie Release Date,Mahaan OTT Release Date Announced,Mahaan On Prime,Mahaan To Stream On Amazon Prime Video From Feb 10,Mahaan On Feb 10th,Mahaan On Amazon Prime Video,#MahaanOnPrime,#Mahaan,#ChiyaanVikram,#DhruvVikram

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతెలుగు టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు చిత్రయూనిట్. మహాన్ అనే టైటిల్ తో తెలుగులో ఈసినిమా రానుంది. ఇక ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారని ఇప్పటివరకూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చోట్ల థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్నీ మాత్రమే ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేదు. దీంతో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 10న తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ సినిమా డిజిటల్‌గా రానుంది.

కాగా ఈసినిమాలో వాణి భోజన్, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాబీ సింహా, సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.