ప్రభాస్ సినిమాపై మారుతి క్లారిటీ.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయి..!

Maruthi Gives Clarity About Rumours on His Next Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Maruthi,Director Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Maruthi Latest Movie,Maruthi Upcoming Movie,Maruthi Next Movie,Maruthi Latest Project,Maruthi Next Project,Maruthi Upcoming Project,Maruthi New Project,Maruthi Clarity About Rumours on His Next Project,Maruthi About Rumours on His Next Project,Prabhas-Maruti Project,Maruthi Opens Up About His Film With Prabhas,Maruthi And Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Udpate,Maruthi And Prabhas Movie,Maruthi And Prabhas Film,Maruthi And Prabhas New Movie,Maruthi And Prabhas Latest Movie,Maruthi And Prabhas Movie Udpate,Maruthi And Prabhas Movie Latest Updates,Maruthi New Movie Update,Maruthi Latest Movie Update,Maruthi About Movie With Prabhas,#Prabhas,#Maruthi

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ఆదిపురష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి..ఇంకా పట్టాలెక్కని స్పిరిట్ సినిమా లైన్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా రాబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేవలం వార్తలు మాత్రమే కాదు సినిమాలు టైటిల్ తోపాటు చిత్రయూనిట్ కు సంబంధించిన వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కోసం మారుతి ఒక కథను రాస్తున్నాడని.. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి దానయ్య, నిరంజన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈవార్తలపై తాజాగా మారుతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మారుతి తన ట్విట్టర్ ద్వారా.. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌.. టైటిల్, జోనర్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. నాకు సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా ఈవార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

కాగా మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈసినిమాకు కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు మారుతి. జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీవాసు నిర్మాత‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =