“భోళా శంకర్ “మూవీ సెట్స్ కు కీర్తి సురేష్

Keerthy Suresh Joins Bholaa Shankar Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Keerthy Suresh Joins Bholaa Shankar,Keerthy Suresh Joins Bholaa Shankar Movie,Keerthy Suresh Joins Bholaa Shankar Upcoming Movie,Keerthy Suresh Movies,Keerthy Suresh latest Movies, Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh latest Movie Updates,Keerthy Suresh in Bholaa Shankar,Keerthy Suresh with Chiranjeevi,Keerthy Suresh and Chiranjeevi Bholaa Shankar, Mega Star Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar New Movie Updates,Mega Star Chiranjeevi Movie Updates,Mega Star Chiranjeevi latest Movie News,Mega Star Chiranjeevi Next Movie, Mega Star Chiranjeevi Bholaa Shankar Ne Movie,Mega Star Chiranjeevi and Keerthy Suresh you Tube Video,Bholaa Shankar YouTube Video Record Breaking,Chiranjeevi Bholaa Shankar YouTube Video Record Breaking, New Day New Beginning Bholaa Shankar Movie,#bholaashankar,#CHIRANJEEVI,#Keerthysuresh

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్‌ రాఖీ కడుతున్న ఫస్ట్‌ లుక్‌ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భోళా శంకర్ “మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కీర్తి సురేష్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. న్యూ డే , న్యూ బిగినింగ్స్ , “భోళా శంకర్ ” అంటూ కొత్త జర్నీ ప్రారంభం అయినట్టుగా ఒక రోడ్ ఫోటో ను కీర్తి సింబాలిక్ గా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. హీరో నాని కథానాయకుడిగా తెరకెక్కనున్న “దసరా ” మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + ten =