పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ?

Who Among These Tollywood Heroes Is The Best Dancer?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood,Tollywood Heroes,Best Dancer,Tollywood Best Dancer,Tollywood Best Dancers,Best Dancer Of Tollywood,Who Is The Best Dancer Of Tollywood,POLL Game,POLL,TFN POLL,TFN POLL Game,Allu Arjun,Icon Star Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Pushpa,Allu Arjun New Movie,Allu Arjun Video Songs,Allu Arjun Songs,Allu Arjun Dance,Allu Arjun Dance Performance,Allu Arjun Dance Videos,Jr NTR,Actor Jr NTR,Hero Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR Video Songs,Jr NTR Songs,Jr NTR Dance,Jr NTR Dance Performance,Jr NTR Dance Videos,Jr NTR Dance Latest,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Dance,Ram Charan Dance Performance,Ram Charan Dance Videos,Ram Charan RRR,Best Dancer Of TFI,Tollywood Best Dancer Of All Time,Best Dancers of Telugu Film Industry,Who Is The Best Dancer In Tollywood,Top Tollywood Best Dancer,Best Dancer In Tollywood,TOP Best Tollywood Dancers,TOP Tollywood Dancers,Top Dancers Of Tollywood,Best Dancer In Tollywood Male,TOP Dancers In Tollywood,NTR,Tollywood Dancer,Best Dancer POLL,Tollywood Best Dancer POLL,Tollywood Best Dancer In Heroes,Tollywood Most Talented Dancers,Tollywood Top Dancers List,Tollywood Best Dancers List,Jr NTR Best Dance,Allu Arjun Best Dance,Ram Charan Best Dance,Tollywood Favorite Dancer,#AlluArjun,#RamCharan,#JrNTR

అల్లు అర్జున్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించి “ఆర్య”, “బన్నీ “, దేశముదురు , “పరుగు “, బద్రీనాథ్ “, “జులాయి” , “ఇద్దరమ్మాయిలతో ” , “S/O సత్యమూర్తి “, “సరైనోడు “, DJ”, “అల వైకుంఠపురములో .. “, పుష్ప :ది రైజ్ “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోని సాంగ్స్ లో ట్రెమండస్ గా డ్యాన్స్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరించారు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్ గా ఉన్న అల్లు అర్జున్ “పుష్ప :ది రైజ్ “మూవీ తో నార్త్ లో కూడా క్రేజీ హీరోగా మారారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న “పుష్ప” పార్ట్ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ “నిన్ను చూడాలని” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ నెం 1” మూవీ తో తనదైన స్టైల్ లో డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “సింహాద్రి “, “యమదొంగ “, “అదుర్స్ ” , “బాద్ షా ” , “టెంపర్ “, “నాన్నకు ప్రేమతో”, ” జనతా గ్యారేజ్”, “జై లవకుశ “, “అరవింద సమేత వీర రాఘవ ” మూవీస్ లోని సాంగ్స్ లో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన “RRR” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “RRR” మూవీ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ “నాటు నాటు ” సాంగ్ లో మ్యాచింగ్ డ్యాన్స్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు .

రామ్ చరణ్: మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సూపర్ హిట్ “చిరుత” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “మగధీర“, “రచ్చ “, “నాయక్ “, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి మూవీస్ సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ నటించిన “ఆచార్య “, “RRR” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అభిమానులు మెగా పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RC15 “మూవీ లో నటిస్తున్నారు.

పోల్ గేమ్ : టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here