‘శ్యామ్’ ను మెచ్చిన చిరు..!

Natural Star Nani Meets Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Natural Star Nani,Natural Star Nani Meets Chiranjeevi,Natural Star Nani Shyam Singha Roy,Shyam Singha Roy natural Star Nani,Shyam Singha Roy Latest Movie,Ntural Star Nani Latest Movie Shyam Singha Roy, Nani Tweet In Social Media,Nani latest Tweet in Social Media,Nani Meet CHiranjeevi shared in Social Media,Shyam Singha Roy SUper Hit Movie,Sai Pallavi,Sai Pallavi In shyam singha Roy movie, Nani And Chiranjeevi

నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‘. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. రెండు విభిన్నమైన పాత్రలలో నాని , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే అంటే జనవరి21 నుండే ఈసినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా చిరు కూడా శ్యామ్ ను మెచ్చినట్టు చెబుతున్నాడు నాని. నేడు నాని తన ట్విట్టర్ ద్వారా శ్యామ్ ను ఎవరు ఇష్టపడ్డారో గెస్ చేయండి అంటూ పజిల్ లాగ ఒక ట్వీట్ చేసి ఆ తరువాత చిరుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం నాని రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘అంటే సుందరానికి’ సినిమాతో పాటు ‘దసరా’ సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ‘దసరా’ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను శరవేగంగా జరపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + one =