పవర్ ఆఫ్ గని – వరుణ్ తేజ్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

Varun Tej Birthday Special Video from Ghani Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie News,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Updates,Ghani Movie Latest Updates,Ghani Movie Updates,Ghani Teaser,World of Ghani,Varun Tej,Saiee Manjrekar,Kiran Korrapati,Upendra,Sunil Shetty,Naveen Chandra,Saiee Manjrekar Movies,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Varun Tej New Movie Update,Varun Tej Birthday Special Video,Varun Tej Special Video From Ghani,Varun Tej Ghani Movie Birthday Special Video,Ghani Varun Tej Special Video,Ghani Varun Tej Birthday Video,Ghani Varun Tej Teaser,Ghani Movie Teaser,Power of Ghani,Ghani Birthday Special Glimpse,Saiee M Manjrekar,Thaman S,Ghani Songs,Power of Ghani Movie,Varun Tej Power of Ghani,Varun Tej Power of Ghani Video,HBD VarunTej,Power of Ghani Glimpse,Power of Ghani Video,Ghani Glimpse,Ghani Movie Glimpse,Varun Tej Birthday Special,Power of Ghani Varun Tej,Varun Tej Birthday Glimpse,Ghani Special Glimpse,Ghani Varun Tej Birthday Special Glimpse,Ghani Movie Varun Tej Birthday Special Glimpse,Power of Ghani Glimpse Video,Power of Ghani Teaser,Varun Tej Birthday Special Video From Ghani,Ghani Varun Tej Birthday Special Video,Varun Tej Birthday Special Glimpse,Power of Ghani Out Now,#PowerOfGhani,#Ghani,#VarunTej,#HBDVarunTej,#HappyBirthdayVarunTej

అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన “గని” మూవీ మార్చి 18 హోలీ రోజున రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా “గని” మూవీ మేకర్స్ వరుణ్ తేజ్ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. స్పెషల్ గ్లింప్స్ లో హీరో వరుణ్ తేజ్ బాడీ , ఎక్స్ ప్రెషన్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉండి ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసింది. “గని” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =