హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

Hyderabad Traffic Police Uses Pushpa Craze,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Hyderabad Traffic Police,Hyderabad Traffic Police Pushpa Craze,Hyderabad Traffic Police Pushpa Movie For Promotions,Pushpa Movie Craze,Hyderabad Traffic Police Helmet Icon Star Allu Arjun Pushpa Movie, Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,DSP,Faasil,Fahadh Faasil,Introducing Pushpa Raj,Latest Telugu Movie 2022,Latest Telugu Movies News, Latest Tollywood Updates,Pushpa,Pushpa Movie,

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నార్త్ లేదు సౌత్ లేదు అన్నట్లుగా “పుష్ప “మూవీ హవానడుస్తుంది. ” పుష్ప” మూవీ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు దృష్టి పెట్టారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. “పుష్ప” సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి హెల్మెట్‌ తప్పని సరి.. తగ్గేదే లే అంటూ రాసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసి హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఇలా హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని పోలీసులు భావించినట్లు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 15 =