భారీ కలెక్షన్స్ తో “బంగార్రాజు “

Bangarraju Movie Gets Superb Collections at Box-office,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Bangarraju Movie,Bangarraju latest Movie,Bangarraju New Movie,Bangarraju Blockbuster Movie,Bangarraju Movie Box Office Collections,Bangarraju Movie Collections, Bangarraju Collections at Box-Office,Bangarraju Telugu Movie Collections,Bangarraju Movie Collections,Bangarraju Telugu Movie Box-Office Collections,Hero Naga Chaitanya, Naga Chaitanya Bangarraju Movie,Naga Chaitanya Latest Movie Bangarraju,king Nagarjuna,king Nagarjuna Bangarraju Movie,king Nagarjuna Bangarraju Telugu Movie,king Nagarjuna Telugu Movie Bangarraju, Krithi Shetty in Bangarraju,Krithi Shetty and Naga Chaitanya,Faria Abdullah,Faria Abdullah in Bangarraju,Faria Abdullah Special Song In Bangarraju Movie

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బంగార్రాజు “మూవీ విశేష ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. కేవలం 3 రోజులలోనే 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 4వ రోజు (సోమవారం ) కూడా కలెక్షన్స్ స్టడీ గా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే “బంగార్రాజు “మూవీ 100కోట్ల క్లబ్ లో చేరనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబంతో క‌లిసి వెళ్లి చూసే విధంగా ఈ సినిమాను రూపొందించ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్ బంగార్రాజు కోసం థియేట‌ర్ల‌కు పోటెత్తుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.