13 వసంతాల “అరుంధతి “

13 years for Anushka Shetty’s Powerful Blockbuster Arundhati,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, 13 Years For Anushka Blockbuster Movie Arundhati,Anushka Shetty,Anushka Shetty Movies,Anushka Shetty Full Movies,Anushka Shetty Blockbuster MOvies,Anushka Shetty Lady Oriented Movies,Anushka Shetty Jejamma, Anushka Shetty In Arundhati Movie,Anushka Arundhati Movie,Anushka as Jejamma,Arundhati Movie Record Collections,13 years of Arundhati,13 years of Arundhati Movie, Anushka Bahubali Movie,Anushka Bahubali 2 Movie,Anushka Devasena,Anushka Devasena In Bahubali Movie,SS Rajamouli,Director SS Rajamouli,kodi ramakrishna,Arundhati Movie Diector kodi ramakrishna, 13years for Sweety,Bhaagamathie,Vedam

మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ “అరుంధతి “మూవీ 2009 జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుంధతి ,జేజమ్మ గా ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విలన్ గా సోనూసూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “అరుంధతి “మూవీ ని దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అరుంధతి ” మూవీ నిన్నటితో 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన “అరుంధతి “మూవీ 10 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. లేడీ ఓరియెంటెడ్ “అరుంధతి ” మూవీ ఘనవిజయం సాధించడంతో అనుష్క సూపర్ హిట్ “రుద్రమదేవి “, “భాగమతి ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “బాహుబలి”, “బాహుబలి 2 ” మూవీస్ లో దేవసేన , “వేదం “మూవీ లో సరోజ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.