ఉగాది పండగ కి “ఆచార్య “

Acharya Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Latest Telugu Movie,Acharya Movie Release Date,Acharya Release Date Confirmed,Acharya Movie In April,Acharya Movie Release In April, Acharya Movie On April 1st,Acharya In Theaters on 1st April,Acharya Ugadi, chiranjeevi Acharya Movie Release On Ugadi,Acharya is an upcoming Indian Telugu Movie,Acharya Chiranjeevi, Acharya Chiranjeevi starrer Telugu Movie,Chiranjeevi Starrer Movie Acharya,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Movie Updates,Megastar Chiranjeevi Latest Movies, Megastar Chiranjeevi upcoming Movies,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Acharya,Acharya​ Chiranjeevi and kajal Aggarwal,Regina Cassandra,Regina Cassandra Special Song, Regina Cassandra Special SOng In Acharya Movie,Mani Sharma,Mani Sharma Music Director,#acharya

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన లాహే లాహే , నీలాంబరి, శానా కష్టం సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ టెంపుల్ టౌన్ సెట్ , సాంగ్స్ హైలైట్ గా తెరకెక్కిన మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. “ఆచార్య “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా స్టార్ చిరంజీవి పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here