“అఖండ” పాన్ వరల్డ్ మూవీ -బాలకృష్ణ

Akhanda is a Pan World Movie says Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Akhanda is a Pan World Movie,Pan World Wide Movie Akhanda,Akhanda is a Pan World Wide Movie,Pan World Movie Akhanda,Balakrishna Akhanda Movie, Balakrishna Akhanda Telugu Movie,Balakrishna Latest Blockbuster Movie Akhanda,Akhanda is a Pan World Movie,Nandamuri Balakrishna Say Akhanda Pan world Movie, Balakrishna Akhanda,Pragya Jaiswal,Pragya Jaiswal Akhanda Movie,Boyapati Srinu,Boyapati Srinu Akhanda

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం గా “అఖండ “మూవీ నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ ” మూవీ స్పెషల్ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ .. “అఖండ” మూవీ ని సెన్సేషనల్ హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు థ్యాంక్స్ అనీ , కరోనా టైమ్ లో ఈ మూవీ ని రిలీజ్ చేసిన నిర్మాత మిర్యాల ధైర్యానికి అభినందనలు అనీ , ప్రపంచవ్యాప్తం గా “అఖండ “లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందనీ , పాకిస్తానీయులు కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారనీ , “అఖండ” మూవీ పాన్ ఇండియా మూవీ యే కాదు పాన్ వరల్డ్ మూవీ కూడా అని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here