విశాల్ “లాఠీ”మూవీ లో 300 ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీన్

Vishal Acts in a Huge Action Scene With More Than 300 Fighters,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Vishal, Hero Vishal,Tamil Actor Hero Vishal,Vishal Acts in a Huge Action Scene,Vishal Acts in a Huge Action Scene with 300 Fighters,Vishal Tamil Movie, Vishal Tamil Movie Lathi,Vishal Lathi Movie Update,Vishal Lathi Movie News,Vishal Lathi Tamil Movie,Vishal Figth with 300 Fighters,Vishal Lathi Movie Action Sequence,Vishal Lathi Tamil Movie Action Sequence,Vishal Tmail Hero,Hero Vishal,VIshal Telugu Mvoies, Vishal Telugu Movies,Vishal in Thupparivaalan 2,Hero Vishal in Mark Antony,Actress Sunaina,Sunaina and Vishal,Sam C. S Music Diector,Sam C. S Music Composer

పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న యాక్షన్ చిత్ర హీరో విశాల్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో విశాల్ కు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. హీరో విశాల్ ప్రస్తుతం “వీరమే వాగై సూడుం “(సామాన్యుడు ), “తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2), “విశాల్ 34 “, మార్క్ ఆంటోని ” మూవీస్ లో నటిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్ “తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2) మూవీ తో దర్శకుడిగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ .వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “లాఠీ ” తమిళ మూవీ తెరకెక్కుతుంది. తెలుగు లో “లాఠీ “పేరుతో రిలీజ్ కానుంది. సునైన కథానాయిక సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కై హీరో విశాల్ తో పాటు 300మంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీన్ ను ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ తెరకెక్కిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here