ఈ లుక్ ఎలా ఉంది ?-రష్మిక

Rashmika’s Latest Pictures Go Viral on Social Media,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Rashmika Mandanna Look Goes Viral,Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest Pic,Rashmika Mandanna Latest Photo,Rashmika Mandanna Look,Rashmika Mandanna In Social Media, Rashmika Mandanna In Social Media Goes Viral,Rashmika Mandanna Mission Majnu,Rashmika Mandanna New Look In Mission Manju,Rashmika Mandanna In Mission Manju,Bollywood Movie Mission Manju.Rashmika Mandanna in bollywood Movie Mission Manju, Rashmika Mandanna Female Centric Movie,Rashmika Female Centric Movie,Rashmika Mandanna Pushpa The Rise,Rashmika Mandanna In Pushpa Movie,Rashmika lates News, Rashmika Movie Updates,Rashmika Mandanna Movies,Amitabh Bachchan,Big B

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో 27. 2 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక మోడరన్ డ్రెస్ లలో ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి ఈ లుక్ ఎలా ఉంది ? అని అభిమానుల అభిప్రాయం అడిగారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =