రాంబో లుక్ లో హీరో రామ్ చరణ్

Ram Charan’s Rambo Look Goes Viral,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Latest Pic,Ram Charan Latest Photo,Ram Charan’s Rambo Look,Hero Ram Charan’s Rambo Look, Actor Ram Charan’s Rambo Look,Cinema,Cinema News,Cinema Updates,Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama Movie Ram Charan’s Rambo Look,Vinaya Vidheya Rama Movie Updates, Vinaya Vidheya Rama Latest Updates,DVV Entertainment,Ram Charan’s Rambo Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022, Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movies 2022,Ram Charan’s Rambo Look,Ram Charan Rambo Look In New Movie, Ram Charan’s Rambo Look Goes Viral In Social Media,

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “వినయ విధేయ రామ ” మూవీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. బోయపాటి , రామ్ చరణ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , తన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. పవన్ , కియారా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వినయ విధేయ రామ ” మూవీ విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ ఆ మూవీ లోని రామ్ చరణ్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. రాంబో తరహాలో షర్ట్ లేకుండా మెలితిరిగన కండలతో ఒళ్లంతా టాటూలతో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్న చరణ్ స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అజర్ బైజాన్ లో రామ్ చరణ్, ప్రశాంత్, వివేక్ ఓబెరాయ్ పాల్గొనగా కీలక యాక్షన్ ఘట్టాలని దర్శకుడు చిత్రీకరించారు. ఈ సందర్భంగా చరణ్ మెలితిరిగిన కండలతో ర్యాంబోలా కనిపించే సన్నివేశాలు అభిమానుల ను ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ మెషిన్ గన్ పట్టుకుని ప్రత్యర్థులపై తూటాల వర్షం కురిపిస్తున్న సందర్భంలో తీసిన స్టిల్ ఇది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =