“రామారావు ఆన్ డ్యూటీ ” లో అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్

Interesting Buzz about Special Song In Ramarao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Anveshi Jain Special Song,Anveshi Jain Special Song In Rama Rao On Duty,Anveshi Jain Songs,Anveshi Jain Special Special Songs,Anveshi Jain Lates Movie News,Anveshi Jain Movies, Telugu Movie Ramaro On Duty,Ravi Teja in Ramaro On Duty Movie,Ravi Teja New Movie Ramaro On Duty,Ramaro On Duty Special Song,Ramaro On Duty Movie Songs,Ramaro On Duty Movie Special Song, Ravi Teja's Ramarao on Duty,Ravi Teja Ramaro On Duty Movie Updates,Khiladi,Khiladi Movie,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie Updates,Khiladi in Feb11,Ramaro On Duty Movie Updates, High Voltage Ramaro On Duty Movie Latest News,Ramaro On Duty Movie Updates Movie News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Raviteja,Sreeleela, Ramesh Varma,Director Ramesh Varma,Director Ramesh Varma Movies,Director Ramesh Varma New Movies,Director Ramesh Varma Latest News,Ramesh Varma,Rakshasudu Movie Fame Director Ramesh Varma,#Ramaraoonduty,#raviteja

సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” , మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ” ధమాకా ” మూవీ సెట్స్ పైన ఉన్నాయి. రవితేజ హీరోగా “రావణాసుర “, “టైగర్ నాగేశ్వరరావు ” మూవీస్ అనౌన్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ స్పెషల్ సాంగ్ ను రవితేజ , అన్వేషి జైన్ లపై దర్శకుడు చిత్రీకరించారు.ఈ సాంగ్ లో హీరో రవితేజ , అన్వేషి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుందని సమాచారం .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.