మాల్దీవ్స్ లో “అంటే .. సుందరానికీ !” షూటింగ్

Ante Sundaraniki Shooting Happening In Maldives,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movie 2022,Ante Sundaraniki,Ante Sundaraniki Shooting,Ante Sundaraniki Shooting Updates,Ante Sundaraniki Started,Ante Sundaraniki At Maldives,Ante Sundaraniki Schedule at Maldives,Nani at Maldives, Ante Sundaraniki Nani Movie Shooting,Ante Sundaraniki Movie Updates,Ante Sundaraniki Movie News,Ante Sundaraniki Movie 2nd Schedule at Maldives,Malayalam Beauty Nazriya Nazim,Malayalam Beauty Nazriya Nazim New Movie, Malayalam Beauty Nazriya Nazim with Nani,Nani and Malayalam Beauty Nazriya Nazim paird Movie Ante Sundaraniki,Nazriya Nazim and Nani New Movie,Natural Star Nani, Natural Star Nani New Movie,Natural Star Nani Latest Movies,Natural Star Nani Comingup Moive,Natural Star Nani New Movie2022,Natural Star Nani Shyam Singha Roy,Shyam Singha Roy Nani Movie, Vivek Athreya,Director Vivek Athreya,Vivek Athreya Movie,Vivek Athreya latest Movie,Vivek Athreya New Movie,Vivek Athreya Compingup Movie,Harsha Vardhan,,Suhas,Nadhiya,Rahul Ramakrishna, Rahul Ramakrishna New Movie,Rahul Ramakrishna lates Movie,Nani Kasturi Purna Venkata Sesha Sai Pawan Rama,Dasara Movie,Nani Dasara Movie,Dasara Movie Lates News,Natural Star Nani Dasara Movie,Keerthy Suresh Dasara Movie, Keerthy Suresh With Nani Movie Dasara #antesundaraniki #nani

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ !”మూవీ తాజా షెడ్యూల్ మాల్దీవ్స్ లో ప్రారంభమయింది. 20రోజుల పాటు జరిగే తాజా షెడ్యూల్ లో హీరో నాని , హీరోయిన్ నజ్రియా పాల్గొంటున్నారు. “శ్యామ్ సింగరాయ్ “దక్షిణాది అన్ని భాషలలో రిలీజ్ అయ్యి విజయం సాధించిన విషయం తెలిసిందే. “అంటే .. సుందరానికీ !” మూవీ ని కూడా దక్షిణాది అన్ని భాషలలో రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాజేష్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న “దసరా”మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + one =