మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి సినిమా..?

For Which Sankranti Movie Release You Are Eagerly Waiting For Vote Now,Telugu Movies Releasing For Sankranti,Latest 2022 Telugu Movie,Pongal Movies,Sankranthi 2022,Sankranthi 2022 Movies,Telugu Sankranthi 2022 Movies,News Sankranthi 2022 Movies,2022 Sankranthi Movies,2022 Sankranthi Telugu Movies,Sankranti 2022 Telugu Movies List,Sankranti 2022 Telugu Movies,2022 Sankranti Telugu Movies,Sankranti 2022 Telugu Movie Releases,Upcoming Movies Releasing On Sankranti 2022 In Telugu,Sankranthi 2022 Tollywood Movies,Telugu Upcoming Movies,Telugu Movies Sankranthi 2022 Release,Sankranti 2022 Release Movies,2022 Sankranti Movie Releases,2022 Sankrathi Telugu Movies List,Sankranti 2022 Telugu New Movies,Sankranthi 2022 Tollywood Upcoming Movies,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Telugu Movies 2022,Sankranthi Telugu Movies,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Sankranthi Release Telugu Movies 2022,Sankranthi Release Telugu Movies,Upcoming New Telugu Movies Releases In Sankranthi,Movies In Sankranthi 2022,Upcoming Telugu Movies In Sankranthi 2022,Upcoming Telugu Movies,Radhe Shyam Movie,Upcoming Tollywood Movies,Upcoming Telugu Movies 2022,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2022,Sankranthi 2022 Telugu Movies,Bangarraju,DJ Tillu,Hero,Rowdy Boys,Super Machi,#Bangarraju,#RowdyBoys,#DJTillu

సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాల మధ్య వార్ నడిచేది అయితే ఈ ఏడాది కాస్త విభిన్నంగా చాలా వరకూ చిన్న సినిమాలు కొత్త హీరోల సినిమాలు ఎక్కువగా పోటీకి దిగుతున్నాయి. ఒక రకంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచం బెటర్ అని చెప్పొచ్చు. కరోనా వల్ల గత ఏడాది ఒకటి రెండు సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే పరిస్థితులు బాగుండి ఉంటే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, వాలిమై ఇలా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయి ఉండేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ థియేటర్లలో ఆక్యూపెన్సీ తగ్గించడం.. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా థియేటర్లు మూసివేయడంతో పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే సినీ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా చిన్న సినిమాలు సందడికి రెడీ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్న ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు. జనవరి 14న విడుదల కానుంది. అది కాకుండా.. రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి, డీజే టిల్లు లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి.. ఎన్ని సినిమాలు ఫట్ అవుతాయి చూడాలి. మరి వీటిలో మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి సినిమా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =