“#RC 15” మూవీ కై చెన్నైలో రామ్ చరణ్

Ram Charan In Chennai for #RC15 Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,#RC15,#RC15 Movie,#RC15 Latest Movie,#RC15 Movie Update,#RC15 Movie latest Updates, Ram Charan,Ram Charan #RC15,Ram Charan #RC15 Movie,Ram Charan Latest Movie #RC15,Ram Charan Latest Movie Update,Ram Charan Movies,Ram Charan Movies 2022, Ram Charan Latest Movie #RC15 2022,Ram Charan in Chennai,#RC15 Movie First Schedule,Ram Charan for #RC15 Movie at chennai,Ram Charan for New Project #RC15, Sri venkateshwara Creations,Director S Shankar,Kiara Advani,Ram Charan RRR,Ram Charan RRR Movie #RC15

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “RRR” మూవీ ప్రమోషన్స్ కై కొంత విరామం తీసుకున్న విషయం తెలిసిందే. “#RC 15” మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. తన కెరీర్ లోనే అత్యంత భారీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా మారిపోయారు. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో
“#RC16 “మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =