సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సూపర్ మచ్చి’

Super Machi Movie Completes Censor Formalities,Super Machi Movie Censored With U/A,Super Machi Movie Runtime,Super Machi Runtime,Super Machi Censor Certificate Update,Super Machi Movie Censor News,Super Machi Censor,Super Machi Censored U/A,Super Machi Censor Certificate,Super Machi Movie Censor Certificate,Super Machi Censor With Clean U/A Certificate,Super Machi Censor With U/A Certificate,Super Machi Wraps Up Censor,U/A Certificate For Super Machi,Super Machi Completes Censor Certification,Super Machi Censored U/A,Super Machi Movie Completes Censor,Super Machi U/A Certificate,Super Machi Movie Gets Censor Certified,Super Machi Completes Censor Formalities,Super Machi Censor Report,Super Machi Movie Censor Report,Super Machi Movie Latest Censor Report,Super Machi Completes Censor,Telugu Film News 2022,Latest Telugu Movie News,Latest 2022 Telugu Movie,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Kalyaan Dhev Movies,Kalyaan Dhev Movie,Kalyaan Dhev Latest Movie,Kalyaan Dhev New Movie,Kalyaan Dhev Upcoming Movie,Kalyaan Dhev,Rachita Ram,Puli Vasu,Thaman S,Rizwan,Super Machi,Super Machi Movie,Super Machi Telugu Movie,Super Machi Movie Updates,Super Machi Movie Latest Updates,Super Machi Teaser,Super Machi Movie Teaser,Super Machi Telugu Movie Teaser,Super Machi Songs,Kalyaan Dhev Super Machi,Kalyaan Dhev Super Machi Movie,Super Machi Kalyaan Dhev,Super Machi Release Date,Super Machi On Jan 14th,#SuperMachi,#KalyaanDhev,#SuperMachiOnJan14

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పటి వరకు అయితే ఒక్క పెద్ద హిట్ సినిమా కూడా పడలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమాను చేస్తుండగా ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈసినిమాను
కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =