బాలీవుడ్ లో “పుష్ప :ది రైజ్” హవా

Pushpa The Rise Ruling Bollywood Box-Office,Pushpa Movie Bollywood Collection,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Review,Pushpa Movie Updates,Pushpa Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Pushpa Hindi Box Office Collections,Pushpa Box Office Collection Bollywood,Pushpa Box Office Collection In Bollywood,Pushpa Movie Box Office Collection In Bollywood,Allu Arjun's Pushpa Bollywood Collections,Pushpa Collections,Pushpa Movie Collections,Pushpa Box Office Collection,Pushpa Movie Box Office Collection,Pushpa Hindi Movie Collections,Pushpa Hindi Version Box Office Collections,Pushpa The Rise Hindi Collections,Allu Arjun Pushpa Movie Bollywood Total Collections,Pushpa Tollywood Box Office,Pushpa Box Office,Pushpa Hindi Box Office Collections Report,Pushpa Box Office Collections Report,Allu Arjun Pushpa Box Office Collection Report,Pushpa Bollywood Box Office Collection Report,Pushpa Box Office Sensation,Rashmika Mandanna,Sukumar,DSP,Pushpa Bollywood Collection,Pushpa Bollywood Box Office Collection,Pushpa The Rise Bollywood Box Office Collection,Pushpa The Rise Box Office Collection In Bollywood,Pushpa The Rise,Pushpa: The Rise Bollywood Box Office Collection,Pushpa Hindi Version Collection,Pushpa Hindi Version,Pushpa The Rise Bollywood BoxOffice,#Pushpa,#PushpaTheRise,#PushpaBoxOfficeSensation

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“83”, “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్”, “సత్యమేవ జయతే 2 ” వంటి బాలీవుడ్ మూవీస్ ను త్రోసిరాజని “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ భారీ వసూళ్ళతో దూసుకుపోవడం విశేషం. తాజాగా “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ 70 కోట్ల క్లబ్ లో చేరింది.అల్లు అర్జున్ చిత్రాల హిందీ వెర్షన్స్ యూట్యూబ్ లో రికార్డు వ్వూస్ తెచ్చుకున్నాయి. ఆ క్రెడిట్ తోనే ‘పుష్ప’ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. .అల్లు అర్జున్ ఇకపై హిందీ మార్కెట్ లో సత్తా చాటాలని చూస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 1 =