‘థమన్’ కు కరోనా పాజిటివ్

Thaman S Tested positive for Covid 19,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Thaman S tests positive for Covid 19,Music Director Thaman s Tested Positive For Coronavirus,Thaman s Corona Positive,Thaman Covid 19 Positive,Thaman S Health Updates,Thaman S Health Update,Thaman S Health Report,Thaman s Tested Positive for Covid 19,Thaman s Latest Health Conditon,Thaman s Tested Positive for Covid 19,Thaman tests positive for Coronavirus,Covid-19,Covid-19 Updates,Thaman S Latest News,Thaman S Movies,Thaman S Songs,Thaman S Latest Songs,#ThamanS,#SSThaman

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మళ్లీ సెలబ్రిటీల పై బాాాగానే పడుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పి షాకిచ్చారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయ్. దీనితో నేను నా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నా. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాతో కొన్నిరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ తెలిపారు. అలా చెప్పారో లేదో ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. థమన్ కు స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌‌లో ఉన్నాడని సన్నిహిత వర్గల నుండి సమాచారం అందుతుంది. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితులు థమన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

టాలీవుడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రస్తుతం ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలకు పూర్తిగా పనిచేస్తూనే మరికొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తూ సినిమా సక్సెస్ లో భాగమవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =