‘కిరణ్ అబ్బవరం’ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Kiran Abbavaram New Movie Title Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kiran Abbavaram’s Next,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New Movie Update,Kiran Abbavaram Latest Movie Update,Kiran Abbavaram Latest Film Update,Kiran Abbavaram Movie,Kiran Abbavaram Next Movie News,Kiran Abbavaram Latest News,Kiran Abbavaram Latest Project,Kiran Abbavaram Next Project,Kiran Abbavaram New Project,Kiran Abbavaram Upcoming Project,Kiran Abbavaram New Movie Title Announcement,Kiran Abbavaram New Movie Title,Bunny Vas,Allu Aravind,GA2 Pictures,KA7 Movie Title,KA7 Title,Production No 7,KA7,KA7 Movie,KA7 Movie Updates,KA7 Movie Latest Update,KA7 Title Update,KA7 Movie Title Update,Kiran Abbavaram KA7 Title Announced,Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Movie,Vinaro Bhagyamu Vishnu Katha Telugu Movie,Vinaro Bhagyamu Vishnu Katha New Telugu Movie,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha,Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie,Kiran Abbavaram New Movie Vinaro Bhagyamu Vishnu Katha,Kiran Abbavaram New Movie Titled As Vinaro Bhagyamu Vishnu Katha,Vinaro Bhagyamu Vishnu Katha Title Look,KA7 Titled As Vinaro Bhagyamu Vishnu Katha,#KA7,#KiranAbbavaram,#VinaroBhagyamuVishnuKatha

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో  సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్‌ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు బాగానే ఆఫర్స్ రాాగా ఇప్పుడు ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్స్ నుండే నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇది గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నుండి వస్తున్న 7వ సినిమా కాగా కిరణ్‌ అబ్బవరం కు కూడా ఇది 7వ చిత్రం కావడం విశేషం. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం కిరణ్ లిస్ట్ లో ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలు ఉన్నాయి. అందులో సమ్మతమే సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా .. సెబాస్టియన్ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. అంతేకాదు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించే తొలి చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అలానే కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించింది. మరి చూద్దాం వీటిలో ఎన్ని సినిమాలు మంచి సక్సెస్ ను అందిస్తాయో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =