హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రెండు విభిన్న పాత్రలలో నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్యామ్ సింగరాయ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో నాని జిమ్ లో వర్కవుట్స్ కు ముందు సెల్ఫీ తీసుకుని ‘జిమ్ లో ఉన్నప్పుడు వర్కవుట్ చేయడం తప్ప అన్నీ చేయండి అంటూ ఆ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హీరో నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”అంటే.. సుందరానికీ!” , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”దసరా” మూవీస్ లో నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: