రామ్ చరణ్ @ 5 మిలియన్

Ram Charan Creates A New Record on Instagram,Ram Charan Another Record In Social Media,Ram Charan Crosses 5 Million Followers In Instagram,Ram Charan Crosses Another Milestone On Instagram,Ram Charan Crosses 5M Followers On Instagram,RRR,RRR Movie,RRR Ram Charan,Seetharama Raju Charan,Telugu Filmnagar,Mega Powerstar Ram Charan,Ram Charan Hits 5 Million Follower Mark On Instagram,Ram Charan Reaches 5 Million Followers On Instagram,Ram Charan Hits 5 Million Followers On Instagram,Ram Charan Hits 5 Million Followers,Ram Charan Reaches 5 Million Followers,Ram Charan Hits 5 Million Instagram Followers,Actor Ram Charan,Hero Ram Charan,Ram Charan Instagram,Ram Charan Instagram Followers,Ram Charan Instagram 5 Million Followers,5 Million Followers For Ram Charan,Ram Charan Instagram Record,Ram Charan 5 Million Instagram Followers,Ram Charan Hits 5M Followers On Instagram,5M Followers For Ram Charan On Instagram,Ram Charan Followers In Instagram,Ram Charan Reaches 5M Followers,Ram Charan Hits 5M Mark On Instagram,Mega Powerstar Ram Charan Reached 5 Million Followers Mark On Instagram,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Latest News,Ram Charan Movie Updates,Ram Charan Upcoming Movies,Ram Charan 5M Followers On Instagram,Latest Telugu Movie News,Telugu Film News 2022,#RamCharan,#ManOfMassesRamCharan,#SeethaRAMaRajuCHARAN

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. అన్ని రకాలుగా సోషల్ మీడియాను వాడేస్తున్నారు. దీనికి సెలబ్రిటీలు మినహాయింపేం కాదు. వాళ్లు కూడా తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారానే దగ్గరగా ఉంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీలకు ఇందుకో కూడా పోటీనే. ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే అంత క్రేజ్ ఉన్నట్టు. ఇక దీనిలో కూడా మన హీరోలు ఎప్పటికప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రేర్ ఫీట్ ను సాధించాడు రామ్ చరణ్. ఇన్ట్సాలో 5 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించి కొత్త రికార్డ్ నెలకొల్పాడు. చరణ్ కు ఉన్న క్రేజ్ కు ఇది చాలా తక్కువే కానీ అందరి కంటే చరణ్ సోషల్ మీడియాకు కాస్త దూరమనే చెప్పాలి. 2019 జూలైలో రామ్ చరణ్ ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా చాలా తక్కువగా యాక్టీవ్ లో ఉంటారు. అయితే కాస్త ఆర్ఆర్ఆర్ సినిమా అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడంతో మళ్ళీ చెర్రీ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య పెరగడం మొదలైంది. అంతగా యాక్టివ్ కాకపోయినప్పటికీ ఫాలోవర్స్ పెరగడమే చెర్రీ రికార్డు గా చెప్పుకోవాలి.

మెగా పవర్ స్టార్ చరణ్ కూడా స్పీడ్ పెంచుతున్నాడు. గత మూడేళ్లుగా ఒకే సినిమాకు కమిట్ అయిన చరణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి జనవరి 7న రిలీజ్ అవ్వాలి కానీ ఓమిక్రాన్ ప్రభావం పెరుగుతుండటం.. థియేటర్లు మూత పడుతుండటంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 15వ సినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈసినిమా తరువాత చాలా సినిమాలు చరణ్ లిస్ట్ లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − five =