పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran Talks About Her Personal And Professional Life,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Latest News,Actress Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Anupama Parameswaran Latest Photos,Anupama Parameswaran New Photos,Anupama Parameswaran Photos,Anupama Parameswaran Latest Photo Gallery,Anupama Parameswaran New Pics,Anupama Parameswaran New Look,Anupama Parameswaran Latest Look,Anupama Parameswaran Viral Pics,Anupama New Look,Anupama Latest Look On Social Media,Anupama Latest Images,Anupama New Photo Gallery,Anupama Latest Photos,Anupama Latest Picture,Anupama Parameswarans Latest Picture,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran Latest Film Updates,Anupama Parameswaran New Movie Update,Anupama Parameswaran Latest Movie Update,Anupama Parameswaran Look,Anupama Parameswaran Photoshoot,Anupama Parameswaran Latest Photoshoot,Anupama Parameswaran 18 Pages,18 Pages,18 Pages Movie,Anupama Parameswaran Picture,Karthikeya 2,Karthikeya 2 Movie,Anupama Parameswaran Latest Picture,Anupama Parameswaran Latest Photo,Anupama Parameswaran Talks About Her Personal,Anupama Parameswaran About Her Personal,Anupama Parameswaran About Her Professional Life,#AnupamaParameswaran

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ .. నటీ నటుల జీవితాలపై తప్పకుండా వృత్తి ప్రభావం ఎంతో కొంత ఉంటుందనీ , కొన్ని పాత్రలలో నటించిన తరువాత అవి మనసుల్ని వెంటాడుతుంటాయనీ , అయితే చాలా వరకు తాను రెండు జీవితాల్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకుంటుంటాననీ , కెమెరా ముందుకు వెళ్లానంటే ఆయా కథలు, పాత్రలే ప్రపంచంగా మారిపోతుంటాననీ , సినిమా కోసం భావోద్వేగాలు పండించేటప్పుడు ఆయా కథలే ప్రభావితం చేస్తుంటాయి తప్ప తన వ్యక్తిగత జీవితాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకోననీ , ఇప్పటివరకు ఆయా కథలు, పాత్రలే తనకు ఎక్కువ జీవితాన్ని పరిచయం చేశాయనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =