హెల్త్ అప్ డేట్ ఇచ్చిన ‘విశ్వక్ సేన్’

Vishwak Sen Updates About His Health,Vishwak Sen Tested Positive For Covid-19,Vishwak Sen Updated About His Health Through Video,Vishwak Sen Tested Positive For Covid19,Vishwak Sen Tested Positive For Covid 19,Vishwak Sen Tested Positive For Coronavirus,Vishwak Sen Positive For Coronavirus,Vishwak Sen Positive For Covid-19,Vishwak Sen Test Positive,Vishwak Sen Positive,Telugu Actor Vishwak Sen Tests Positive For Covid-19,Vishwak Sen Tested Positive For Covid,Vishwak Sen Latest Health Update,Vishwak Sen Health Update,Vishwak Sen Latest Health Update Latest,Vishwak Sen Latest Health Report,Vishwak Sen Health Report,Vishwak Sen Latest Health,Vishwak Sen Health,Vishwak Sen Latest Health Condition,Vishwak Sen Health Condition,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen New Movie,Vishwak Sen Latest News,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen New Movie Update,Vishwak Sen,Vishwak Sen Health,Vishwak Sen Movies,Vishwak Sen Interview,Vishwak Sen Songs,Vishwak Sen Movies Telugu,Vishwak Sen Next Movies,Vishwak Sen Covid,Vishwak Sen Corona,Vishwak Sen Videos,Vishwak Sen Latest Videos,Vishwak Sen New Video,Vishwak Sen Latest Video,Paagal Movie,Paagal Full Movie Telugu,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vishwak Sen Health News,Vishwak Sen Health Latest,Vishwak Sen Health Report Latest,#VishwakSen

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వచ్చిందని తనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ఇక తాజాగా మరోసారి తన హెల్త్ గురించి అప్ డేట్ ఇచ్చాడు విశ్వక్ సేన్. తను ప్రస్తుతానికి బాగానే ఉన్నానని.. మళ్లీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అనే వచ్చిందని.. నెగిటివ్ వచ్చేవరకూ క్వారంటైన్ లోనే ఉండాలి.. అయితే ప్రస్తుతానికి అయితే కోలుకుంటున్నాను.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నా అంటూ ఒక చిన్న వీడియో ద్వారా హెల్త్ అప్ డేట్ ఇచ్చాడు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో గామి సినిమా కూడా చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =