సింగర్ , టి వి ప్రెజెంటర్ , వాయిస్ ఆర్టిస్ట్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా “గులాబి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ సింగర్ గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ , కన్నడ భాషలలో సుమారు 3000 సాంగ్స్ తో సునీత తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.టాలెంటెడ్ సింగర్ సునీత ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 9నంది , బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. పలు మ్యూజిక్ బేస్డ్ టివి ప్రోగ్రామ్స్ కు సునీత యాంకర్ , హోస్ట్ గా పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
మూవీస్ తో పాటు పలు సీరియల్స్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్న సింగర్ సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని తో వైవాహిక జీవితాన్ని ఆనందంతో స్పెండ్ చేస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించే సింగర్ సునీతకు మొక్కల పెంపకం అంటే ఆసక్తి. తాజాగా సునీత అరటి తోటలో అరటి గెలను కోస్తూ సందడి చేశారు. ఆ వీడియోను జాయ్ ఆఫ్ ఫార్మింగ్ అంటూ సునీత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: