రవితేజ “రావణాసుర” సంక్రాంతి కి ప్రారంభం

Ravi Teja’s Raavanasura Movie To Be Launched For Sankranti,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,RT 70,Heroes Dont Exist,Ravi Teja Sudheer Varma Movie,Ravi Teja RT70 Title,Ravi Teja And Sudheer Varma RT70,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie,Ravi Teja RT70,Ravi Teja RT70 Movie,RT70,RT70 Movie,RT70 Movie Update,RT70 Movie First Look,RT70 First Look,Director Sudheer Varma,Sudheer Varma,Sudheer Varma Movies,Ravi Teja Latest Movie Update,Abhishek Pictures,RT Team Works,Ravi Teja RT70 Ravanasura,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Ravi Teja New Movie Ravanasura,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Movie Udpates,Ravanasura First Look,Ravanasura Movie First Look,Ravi Teja Ravanasura First Look,Ravi Teja Ravanasura Movie First Look,Ravanasura Ravi Teja First Look,Ravanasura Movie Ravi Teja First Look,Ravi Teja’s Ravanasura,Ravi Teja’s Ravanasura First Look,Ravi Teja And Sudheer Varma’s RT 70 Ravanasura First Look,Ravi Teja RT70 Ravanasura First Look,Raavanasura Movie To Be Launched For Sankranti,Raavanasura Movie Launch,Raavanasura Movie Launch Update,Ravi Teja Raavanasura Movie Launch,Ravi Teja Raavanasura Launch,Ravi Teja Raavanasura Movie Launch Update,Ravi Teja Raavanasura Movie Launch Date,Ravi Teja Raavanasura Movie Opening,#RT70,#Ravanasura

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ” ధమాకా ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రవితేజ హీరోగా “రావణాసుర”, “టైగర్ నాగేశ్వరరావు ” మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =