“పుష్ప “ది రైజ్” మూవీ సెన్సేషనల్ రికార్డ్

Pushpa The Rise Movie Sensational Record,Pushpa Movie Getting Record Collections In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Pushpa Telugu Movie Review,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Review,Pushpa Review,Pushpa Movie Updates,Pushpa Updates,Pushpa Movie Live Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Pushpa Collections,Pushpa Movie Collections,Pushpa Box Office Collection,Pushpa Movie Box Office Collection,Allu Arjun Pushpa Movie Bollywood Collections,Pushpa Tollywood Box Office,Pushpa Box Office,Pushpa Box Office Collections Report,Allu Arjun Pushpa Box Office Collection Report,Pushpa Bollywood Box Office Collection Report,Pushpa Box Office Sensation,Rashmika Mandanna,Sukumar,DSP,Pushpa Bollywood Collection Latest,Allu Arjun Pushpa Bollywood Box Office Collection,Pushpa Movie Bollywood Box Office Collection,Pushpa The Rise,Pushpa The Rise The Highest Grosser Of 2021 In India,Pushpa Hindi,Pushpa Movie Hindi,Pushpa Hindi Collection,Sensational Pushpa Hindi,Pushpa The Rise Hindi Version Collection,Pushpa The Rise Box Office Hindi Version Collection,#Pushpa,#PushpaTheRise,#PushpaBoxOfficeSensation,#PushpaHindi,#SensationalPushpaHindi

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప: ది రైజ్” మూవీ తమిళ , హిందీ భాషలలోనే 80 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ 300కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో అల్లు అర్జున్ మాస్ స్టామినా కు ఈ మూవీ నిదర్శనం గా మారింది. ఫుల్ రన్ లో 350 కోట్లు వసూళ్ళు రాబట్టే అవకాశంవుందని సమాచారం. దేవిశ్రీ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.