తల్లి కాబోతున్న టాలీవుడ్ చందమామ..!

Gautam Kitchlu Confirms Kajal Aggarwals Pregnency,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kajal Aggarwal Movies,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Photo Gallery,Kajal Aggarwal Picture,Kajal Aggarwal Images,Kajal Aggarwal Pics,Kajal Aggarwal Latest,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Husband,Gautam Kitchlu,Kajal Aggarwal And Gautam Kitchlu,Kajal Aggarwal And Gautam Kitchlu Photos,Kajal Aggarwal Marriage,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Husband Gautam Kitchlu,Gautam Kitchlu Confirms Kajal Aggarwal’s Pregnancy,Gautam Kitchlu Confirms Kajal Aggarwal's First Pregnancy,Gautam Kitchlu New Year Post,Gautam Kitchlu New Post,Gautam Kitchlu Latest Post,Kajal Aggarwal's Husband Gautam Kitchlu Announces Pregnancy,Kajal Aggarwal's Husband Gautam Kitchlu,Gautam Kitchlu Confirms Kajal Aggarwal's Pregnancy,Kajal Aggarwal And Husband Gautam Kitchlu Celebrate New Year In Goa,Gautam Kitchlu Confirms Kajal Aggarwal Pregnant News,Kajal Aggarwal Pregnant News,Kajal Aggarwal Pregnancy News,Kajal Aggarwal Is Pregnant,Gautam Kitchlu Confirms Kajal Aggarwal's First Pregnancy On New Year,Kajal Aggarwal Latest Updates,#KajalAggarwal,#GautamKitchlu

హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదగడం.. ఆ క్రమంలో కెరీర్ పైనే ఫోకస్ తప్ప వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తుంటాం. కానీ కొద్దిమంది మాత్రమే అటు ఫ్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఉంటారు. అలాంటి లిస్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ అయిపోయింది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా పలు బాషల్లో సైతం నటించి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోల సంగతి పక్కన పెడితే ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా వ్యాలిడిటీ మాత్రం చాలా తక్కువ కాలమే అని చెప్పొచ్చు. అందుకే కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్న నేపథ్యంలో కాస్త అవకాశాలు తగ్గినా కూడా కాజల్ కు మాత్రం అవకాశాల పరంగా ఏమాత్రం కొదువరాలేదు. అయితే కాజల్ కు ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియంది కాదు.. అందుకే సరైన టైమ్ లో సరైన డెసిషన్ తీసుకొని వివాహం చేసుకుంది. తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను గతేడాది అక్టోబర్‌ 30న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ఇక పెళ్లి అయిన తరువాత కొద్ది రోజుల నుండే కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వార్తలపై అటు కాజల్‌ కానీ, ఇటు భర్త గౌతమ్‌ కిచ్లూ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కానీ మొత్తానికి ఇన్ని రోజులకు ఈ న్యూస్ కు క్లారిటీ వచ్చింది. కాజల్ తల్లి కాబోతున్నట్టు భర్త గౌతమ్ కిచ్లూ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక దీంతో కాజల్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు జూనియర్ కాజల్ రాబోతుందంటూ ముందే జోతిష్యం కూడా చెప్పేసుకుంటున్నారు. మరి జూనియర్ కాజలా.. లేక జూనియర్ గౌతమా ఎవరన్నది జస్ట్ వెయిట్ అండే వాచ్.

 

View this post on Instagram

 

A post shared by Gautam Kitchlu (@kitchlug)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.