టాలీవుడ్ లో “అఖండ “, బాలీవుడ్ లో “పుష్ప :ది రైజ్” మూవీస్ దూకుడు

Akhanda And Pushpa The Rise Are Unstoppable at Box-office,Pushpa Movie Getting Record Collections In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Tollywood Updates,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Updates,Pushpa Movie Live Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Pushpa Collections,Pushpa Movie Collections,Pushpa Box Office Collection,Pushpa Movie Box Office Collection,Allu Arjun Pushpa Movie Bollywood Collections,Pushpa Tollywood Box Office,Pushpa Box Office,Pushpa Box Office Collections Report,Allu Arjun Pushpa Box Office Collection Report,Pushpa Bollywood Box Office Collection Report,Pushpa Box Office Sensation,Rashmika Mandanna,Sukumar,DSP,Pushpa Bollywood Collection Latest,Allu Arjun Pushpa Bollywood Box Office Collection,Pushpa Movie Bollywood Box Office Collection,Pushpa The Rise,Pushpa Hindi,Pushpa Movie Hindi,Pushpa Hindi Collection,Sensational Pushpa Hindi,Pushpa The Rise Hindi Version Collection,Pushpa The Rise Box Office Hindi Version Collection,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Box Office,Akhanda Box Office COllection,Akhanda Movie Box Office Collection,Akhanda Collection,Akhanda Movie Collection,Balakrishna,Boyapati Srinu,Akhanda Updates,Akhanda Movie Updates,Akhanda Movie Latest Updates,Akhanda Unstoppable At Box Office,#PushpaTheRise,#PushpaBoxOfficeSensation,#PushpaHindi

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 300 కోట్ల క్లబ్ లో చేరింది. “పుష్ప: ది రైజ్” మూవీలో రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

హీరో బాలకృష్ణ “అఖండ “, హీరో అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్” మూవీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. “అఖండ ” మూవీ టాలీవుడ్ లో 80+క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ సర్ ప్రైజ్ చేస్తుండగా , “పుష్ప: ది రైజ్” మూవీ బాలీవుడ్ లో సుమారు 57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ షాక్ కు గురిచేస్తుంది. ఈ రెండు మూవీస్ దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here