బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. కృతి శెట్టి ఒక కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” మూవీ ఘనవిజయం సాధించింది. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కృతిశెట్టి తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కృతి శెట్టి తాజాగా పంజాబీ డ్రెస్ లో ఉన్న తన బ్యూటిఫుల్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
Sudheer Babu New Telugu Movie Launch | Mohan Krishna Indraganti | Krithi Shetty | VV Vinayak
05:18
Anchor Lasya Live Interaction With Fans | Bigg Boss 4 Telugu Contestent Lasya | Telugu FilmNagar
17:17
Saptagiri Thanks Santosh Srinivas | Alludu Adhurs Telugu Movie Trailer Launch Event
01:13
Vijay Deverakonda Accepts #BeTheREALMAN Challenge | Vijay Devarakonda Daily Routine In Lockdown
03:32
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: