“రౌద్రం రణం రుధిరం ” మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్

New Posters Of Jr NTR And Ram Charan From RRRR Movie Released,RAM And BHEEM,Ram Charan as Alluri Sitarama Raju,Jr NTR as Komaram Bheem,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,RRR NTR,RRR Ram Charan,MM Keeravaani,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR Press Meet,SS Rajamouli New Movie,RRR Telugu Trailer,RRR Trailer Telugu,From Ram Charan And Jr NTR To RRR’s Ram And Bheem,Ram And Bheem,Jr NTR Posters From RRR Move,Jr NTR Shares BTS Posters From RRR Sets,BTS Posters From RRR Sets,Bheem From RRR Sets,Seetha Rama Raju From RRR Sets,RRR Komaram Bheem Posters,RRR Seetha Rama Raju Posters,RRR Ram Posters,RRR Bheem Posters,Making Of Bheem,Jr NTR Glimpse From RRR,Making Of Ram Raju,RRR Movie Posters Of Bheem,RRR Movie Posters,RRR Posters Of Bheem,RRR Posters,RRR Ram Charan And Jr NTR Posters,Jr NTR Poster From RRR,RRR Latest Posters,Ram Charan RRR Latest Poster,Jr NTR RRR Latest Poster,Jr NTR RRR New Poster,Ram Charan New Poster,New Posters Of Jr NTR And Ram Charan From RRRR,Jr NTR BHEEM New Poster,#JrNTR,#RamCharan,#RRRonJan7th,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ తాజాగా చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా జరిపింది.త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.పోలీస్ ఆఫీసర్ లుక్ తో చరణ్, కొమరం భీమ్ లుక్ లో ఎన్టీఆర్ ఉన్న పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 12 =