మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సోలో బ్రతుకే సో బెటర్” , “అల్లుడు అదుర్స్” , “మాస్ట్రో” మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో మంచి మూవీ ఆఫర్స్ కై ఎదురుచూస్తున్న నభా నటేష్ మాట్లాడుతూ .. తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్ , యాక్టింగ్ అంటే ఇష్టం అనీ , సినిమాల పై అభిరుచితో మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నాననీ, తన పేరెంట్స్ అండగా నిలవడం తో సినీ ప్రయాణం సాఫీ గా సాగుతుందనీ , నటనా పరంగా ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాననీ , పాత్రల పరంగా ప్రయోగాలు చేయాలనే తపన ఉందనీ , నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి తనలోని కొత్త కోణాల్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నా అనీ చెప్పారు.
Nabha Natesh's Denim game is on point! 💙🔥#NabhaNatesh @NabhaNatesh #TeluguFilmNagar pic.twitter.com/tBytS11j3f
— Telugu FilmNagar (@telugufilmnagar) December 28, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: