మంచు మనోజ్ కి కరోనా పాజిటివ్..!

Manchu Manoj Tests Positive for Covid19,Manchu Manoj Tests Positive For COVID 19,Manchu Manoj Tested Positive for Covid-19,Manoj Manchu Tests Positive For COVID-19,Manchu Manoj Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Manchu Manoj Tests Positive For Covid 19,Manchu Manoj,Actor Manchu Manoj,Hero Manchu Manoj,Manchu Manoj Tests Positive,Manchu Manoj Tests Covid 19 Positive,Manchu Manoj Tests COVID-19 Positive,Manchu Manoj Positive For COVID-19,Manchu Manoj Tests Positive For Coronavirus,Manchu Manoj Tests Coronavirus Positive,Manchu Manoj Latest News,Manchu Manoj News,Manchu Manoj Latest Updates,Manchu Manoj Covid News,Manchu Manoj Tests COVID Positive,Hero Manchu Manoj Tests Positive For Coronavirus,Manchu Manoj Tests Covid Positive,COVID-19,Actor Manchu Manoj Test Positive For Covid-19,Manchu Manoj New Movie,Manchu Manoj Covid 19,Manchu Manoj Coronavirus,Manchu Manoj Covid Positive,Manchu Manoj Corona Positive,Covid 19 Updates,Manchu Manoj Updates,Manchu Manoj Health News,Manchu Manoj Latest Health Report,Manchu Manoj Latest Health Condition,Manchu Manoj Health Condition,Manchu Manoj Health,Manchu Manoj Health Reports,Manchu Manoj Health COVID-19,COVID-19 Latest Updates,Manchu Manoj Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,#ManchuManoj

మళ్లీ సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా.. ఇప్పుడు మళ్లీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఈవిషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల నుంచి నాతో కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వెంటనే పరీక్షలు చేయించుకోండి. అవసరమైన జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు” అని మనోజ్‌ ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా ‘అహం బ్రహ్మస్మి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తన స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పై భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈసినిమా కూాడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =