“RRR” చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

Ram Charan Gets Emotional at RRR Chennai Pre Release Event,RRR Chennai Pre Release Event,RRR Movie Chennai Pre Release Event,Ram Charan Speech At RRR Chennai Pre Release Event,RRR Chennai Pre Release Event Highlights,RRR Movie Chennai Pre Release Event Highlights,Ram Charan Speech at RRR Pre Release Event in Chennai,Ram Charan Tamil Speech,RRR Movie Pre Release Event,RRR Pre Release,RRR Movie Pre Release,RRR Event,RRR Movie Event,RRR Chennai Event,RRR Movie Chennai Event,RRR Chennai Pre Release,RRR Tamil Pre Release Event,RRR Press Meet,RRR Movie Press Meet,RRR Chennai Press Meet,RRR Movie Chennai Press Meet,RRR Chennai Promotions,RRR Movie Promotions,Ram Charan About NTR,Ram Charan Emotional Comment At RRR Pre Release Event,Ram Charan,SS Rajamouli,Ram Charan Emotional Speech,RRR Pre Release Event in Chennai,Ram Charan Emotional Speech At RRR Pre Release Event,Ram Charan Emotional Speech at RRR Pre Release Event in Chennai,Ajay Devgn,Alia Bhatt,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Komaram Bheem NTR,Latest Telugu Movies 2021,Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Movie,Roar Of RRR Movie,RRR Latest Update,RRR,RRR Movie Latest Update,RRR,RRR Movie Trailer,RRR Movie Update,RRR New Update,RRR NTR,RRR Pre Release Event,RRR,RRR Ram Charan,RRR Teaser,RRR Telugu Movie,RRR Trailer,RRR Update,RRR Updates,Seetha Rama Raju Charan,SS Rajamouli,Telugu Filmnagar,#RRR,#RRRMovie,#RRROnJan7th,#RoarOfRRRinChennai

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్ తాజాగా చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షం లో గ్రాండ్ గా జరిపింది. ఆ ఈవెంట్ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్‌ లాంటి బ్రదర్ దొరకడం తమ అదృష్టమనీ , “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమాతో తారక్‌తో బ్రదర్‌హుడ్ ని చాలా ఇష్టపడ్డాననీ , మా స్నేహం మరింత బలపడిందనీ , తాను చనిపోయేంత వరకు ఆ సోదరభావం తన మనసులో పెట్టుకుంటాననీ , తారక్‌ రియల్‌ లైఫ్ లో చైల్డ్ లాంటి మనస్తత్వం అనీ , సింహం లాంటి పర్సనాలిటీ అనీ , ఆయనతో జాగ్రత్తగా ఉండాలనీ , తారక్‌ లాంటి బ్రదర్‌నిచ్చినందుకు దేవుడుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాననీ , అయితే ఎన్టీఆర్‌కి మాత్రం తాను థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టుకోలేననీ , ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 5 =