“భీమ్లా నాయక్”లో పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్

Pawan Kalyan’s Dashing Look from Bheemla Nayak,Bheemla Nayak Movie Latest Update,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Bheemla Nayak On Jan 12,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Latest Shooting Update,Bheemla Nayak Movie Shooting,Bheemla Nayak Movie Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Latest Shooting Update,Pawan Kalyan Bheemla Nayak Movie Update,Pawan Kalyan Bheemla Nayak Movie Shooting Update,Blitz of Daniel Shekar,Bheemla Nayak Teaser,Pawan Kalyan Look From Bheemla Nayak,Pawan Kalyan Look From Bheemla Nayak Movie,Pawan Kalyan Latest Look From Bheemla Nayak,Pawan Kalyan Latest Look From Bheemla Nayak Movie,Pawan Kalyan Bheemla Nayak Latest Look,Pawan Kalyan Bheemla Nayak Movie Latest Look,Pawan Kalyan Bheemla Nayak Look,Pawan Kalyan Bheemla Nayak Movie Look,Pawan Kalyan Dashing Look In Bheemla Nayak,#BheemlaNayak,#BheemlaNayakOn12thJan

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “భీమ్లా నాయక్” మూవీ చివరి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” మూవీ లోని తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసినా తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్ ను రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ ను గతంలోనే విడుదల చేసినా కూడా తాజాగా విడుదల అయిన ఈ పొటో కు ప్రేక్షక , అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.విడుదల వాయిదా పడ్డా కూడా “భీమ్లా నాయక్” మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =