నవీన్ పోలిశెట్టి న్యూ మూవీ లుక్

Naveen Polishetty New Movie Look Unveiled,Happy Birthday Naveen Polishetty,HBD Naveen Polishetty,Naveen Polishetty Movies,Naveen Polishetty New Movie,Naveen Polishetty Latest Movie,Naveen Polishetty New Movie Update,Naveen Polishetty Latest Movie Update,Naveen Polishetty Latest Film Updates,Naveen Polishetty Upcoming Movie,Naveen Polishetty 4th Film,Production No 14,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naveen Polishetty New Movie Announced,Naveen Polishetty Next Movie Announced,Naveen Polishetty 4,Naveen Polishetty 4th Movie,Naveen Polishetty New Movie Look,Naveen Polishetty Latest Movie Look,Naveen Polishetty New Movie First Look,Naveen Polishetty First Look From His New Movie,Naveen Polishetty New Movie Look Out,Naveen Polishetty's Acha Telugu Avatar For His 4th,Avatar Acha Telugu of Naveen Polishetty,Naveen Polishetty Look From His New Movie,Naveen Polishetty Look,Naveen Polishetty Latest News,Naveen Polishetty News,Naveen Polishetty Birthday Updates,Naveen Polishetty Look From His Upcoming Movie,Naveen Polishetty Next Movie Look,#HBDNaveenPolishetty,#NaveenPolishetty,#NaveenPolishetty4

సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి , ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత కామెడీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “చిచ్చోరే ” మూవీతో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నవీన్ బర్త్ డే సందర్భంగా రెండు న్యూ మూవీస్ అనౌన్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కల్యాణ్‌ శంకర్‌ హీరోగా నవీన్ హీరోగా తెరకెక్కనున్న మూవీ నుండి నవీన్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు . యు వి క్రియేషన్స్ సంస్థ లో   అనుష్క హీరోయిన్ గా తెరకెక్కనున్న మూవీ లో నవీన్ హీరోగా నటిస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. రెండు భారీ నిర్మాణ సంస్థల నిర్మాణం లో తెరకెక్కే మూవీస్ లో హీరోగా నవీన్ అవకాశం అందుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.