‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్

Arjuna Phalguna Movie Trailer Out Now, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Arjuna Phalguna Movie Trailer, Arjuna Phalguna Trailer, Arjuna Phalguna Telugu Movie Trailer, Sree Vishnu Arjuna Phalguna Movie Trailer, Sree Vishnu New Movie Arjuna Phalguna, Arjuna Phalguna Movie Updates, Arjuna Phalguna Movie Latest News, Arjuna Phalguna Official Trailer, Sree Vishnu, Sree Vishnu Arjuna Phalguna Movie, #ArjunaPhalgunaTrailer, Arjuna Phalguna Movie Official Trailer, Arjuna Phalguna Songs

యంగ్ హీరో శ్రీవిష్ణు మాత్రం మొదటి నుండి డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా విభిన్నమైన కథలకే తను ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాడు. అందుకే శ్రీవిష్ణు సినిమాలు అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అన్న పేరును అయితే సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. అందులో అర్జున ఫల్గుణ సినిమా కూడా ఒకటి. శ్రీవిష్ణుహీరోగా తేజ మార్ని దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమాను ఈనెల 31న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ సంగీతం అందిస్తుండగా.. జగదీష్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − five =